Home » మెగాస్టార్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారా..?

మెగాస్టార్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారా..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆయన ఈ 2020 లోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు అనేది తెలిసిందే. కానీ వచ్చిన కొత్తలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టిన చిరు ఇప్పుడు అవి మానుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానెల్ అనేది నడుపుతున్నట్లు తెలుస్తుంది. కానీ అది నిజంగా కాదు.. చేస్తున్న సినిమాల్లో.

Advertisement

చిరు ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమ ఒక్కటి. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనేది దీపావళి పండుగ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసింది. ఇక ఇందులో ఓ గొడవన్ లో బ్లాస్ట్ చేసిన బాలయ్య.. ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. ఇలాంటివి ఇంకా కావాలి అంటే.. లైక్ షేర్ సబ్స్క్రయిబ్ చేసుకోండి అంటూ డైలాగ్ చెప్పాడు. ఆ వెంటనే సినిమా టైటిల్ అనేది పడింది.

Advertisement

ఇక ఈ టీజర్ చుసిన తర్వాత అందరూ ఒకే మాట అంటున్నారు. ఇందులో మెగాస్టార్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతాడు అని.. ఆ ఛానెల్ పేరే వాల్తేరు వీరయ్య అని అంటున్నారు. అది ఎలా ఉన్నాకూడా.. ఈ టీజర్ లో మెగాస్టార్ మాస్ లుక్ అనేది ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. ఈ లుక్ అందరికి చిరు యొక్క ఘరానా మొగుడు సినిమాను గుర్తుకు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ సమయస్ఫూర్తికి ఫిదా అయిన కోహ్లీ..!

ఇండియా, పాక్ మ్యాచ్.. గూగుల్ సీఈఓ కౌంటర్..!

Visitors Are Also Reading