మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే చిరు తెలుగు సినిమాల్లోకి మొదట ఒక్క విలన్ గా వచ్చి.. ఆ తర్వాత రెండో హీరోగా సినిమాలు చేస్తే.. లిడ్ హీరోగా అవకాశాలు దకించుకొని.. ఆ తర్వాత వరుస విజయకతో మెగాస్టార్ అయ్యాడు. ఇప్పుడు మెగాస్టార్ అంటే ఒక్క పేరు కాదు బ్రాండ్ అనే రేంజ్ లోకి ఎదిగాడు.
Advertisement
తెలుగులో 150 కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్నాడు. అందులో 2003 లో వచ్చిన ఠాగూర్ సినిమా ఒక్కటి. తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన రమణ అనే సినిమాకు ఈ ఠాగూర్ రీమేక్. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తమిళంలో కంటే పెద్ద హిట్ అందుకుంది.
Advertisement
దాంతో మెగాస్టార్ గత సినిమాలే కాదు.. టాలీవుడ్ లోనే ఏ సినిమాకు లేని ఓ రికార్డ్ ఈ సినిమాకు ఉంది. అదేంటంటే.. ఈ సినిమా విడుదలైన తర్వాత 50 రోజులు 223 సెంటర్స్ లో… 100 రోజులు 192 కేంద్రాల్లో నాన్ స్టోపో గ ఆడేసింది. ఇలా ఒక్కే సినిమా ఇన్ని రోజులు అన్ని సెంటర్లలో ఆడటం మన తెలుగులో అదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి :
ఇషాన్ భయపడుతున్నాడు.. ఇలా అయితే కష్టం..!
వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు…!