యండమూరి వీరేంద్రనాథ్ నవలా రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత. ఈయన రాసిన అనేక నవలలు సినిమాలుగా రూపుదిద్దుకొని వెండితెరపై అలరించాయి. స్పెషల్లీ యండమూరి నవలలు సినిమాలుగా మారి చిరంజీవికి బ్లాక్ బస్టర్లనిచ్చాయి.ఈ 5 సినిమాల్లో 4 సినిమాలను కోదండరామిరెడ్డి యే డైరెక్ట్ చేశారు. ఒకటి మాత్రం యండమూరే స్వయంగా డైరెక్ట్ చేశారు. యండమూరి డైరెక్ట్ చేసిన ఈ ఒక్క సినిమా మినహా అన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
Advertisement
చిరు మూవీస్ గా మారిన యండమూరి నొవెల్స్:
1. అభిలాష(1983)
చిరు రాధిక కాంబినేషనల్ లో 1983లో కోందడ రామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే పేరుతో యండమూరి రాసిన నవలకు వెండితెర రూపమే ఈ సినిమా.
రిజల్ట్ : సూపర్ హిట్
Also Read: TOLLYWOOD చిన్న వయసులోనే భర్తలను కోల్పోయిన 5గురు టాలీవుడ్ హీరోయిన్లు..!
2. ఛాలెంజ్ (1984)
చిరంజీవి,సుహాసిని, విజయశాంతిల కాంబోలో 1984లో కోందడ రామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ‘డబ్బు టు ది పవరాఫ్ డబ్బు’ పేరుతో యండమూరి రాసిన నవలకు వెండితెర రూపమే ఈ సినిమా.
రిజల్ట్ : సూపర్ హిట్
Advertisement
3. రాక్షసుడు (1986)
చిరు, రాధ, సుహాసినిల కాంబోలో 1986లో లో కోందడ రామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే పేరుతో యండమూరి రాసిన నవలకు వెండితెర రూపమే ఈ సినిమా.
రిజల్ట్ : సూపర్ హిట్
4. దొంగమొగుడు(1987)
చిరంజీవి మాధవి, భానుప్రియ, రాధికల కాంబోలో 1987లో లో కోందడ రామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ‘నల్లంచు తెల్లచీర’ పేరుతో యండమూరి రాసిన నవలకు వెండితెర రూపమే ఈ సినిమా.
రిజల్ట్ : బ్లాక్ బస్టర్
5. స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్(1991)
చిరంజీవి, విజయశాంతి, నిరోషాల కాంబోలో 1991లో యండమూరి తాను రచించిన స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే నవలను అదే పేరుతో తానే స్వయంగా డైరెక్ట్ చేసిన సినిమా ఇది.
రిజల్ట్ : ఫ్లాప్
Also Read: భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్స్ కి అండగా పవన్….నష్టాల నుంచి ఆదుకునే ప్రయత్నం..!