Home » ‘శంకర్ దాదా MBBS’ టు ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ ఇవే!

‘శంకర్ దాదా MBBS’ టు ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ ఇవే!

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, భాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఇది ఇలా ఉండగా, చిరంజీవి గత పది సినిమాల కలెక్షన్స్ ఎప్పుడు తెలుసుకుందాం.

Advertisement

# శంకర్ దాదా ఎంబిబిఎస్:

జయంత్ సి పరాంజి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ మూవీ రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ లో రూ.27.26 కోట్ల షేర్ ను కాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 

# అందరివాడు:

శ్రీను వైట్ల దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ మూవీ రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో రూ. 20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

 

# జై చిరంజీవ:

కే.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ. 28 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ. 18 కోట్ల కలెక్షన్ సాధించి డిజాస్టర్ గా మిగిలింది.

# స్టాలిన్:

మురుగదాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ. 24 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఈ మూవీ రూ.26.96 కోట్ల షేర్ ను సాధించి హిట్ మూవీగా నిలిచింది.

# శంకర్ దాదా జిందాబాద్:

Advertisement

ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ. 20 కోట్ల షేర్ ను మాత్రమే కాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

# ఖైదీ నెంబర్ 150:

వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా అలాగే 150వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

# సైరా నరసింహారెడ్డి:

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ రూ. 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో రూ. 135 కోట్ల వరకు షేర్ ను మాత్రమే కాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

# ఆచార్య:

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చరణ్ కీలకపాత్రలో తెరకెక్కిన ఈ మూవీ రూ.134 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి కేవలం రూ. 47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

# గాడ్ ఫాదర్:

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో రూ. 59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

# వాల్తేరు వీరయ్య:

బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ రూ.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి, మొదటి వారానికి రూ.95 కోట్ల వరకు షేర్ రాబట్టి, సూపర్ హిట్ గా నిలిచింది.

READ ALSO : శుభ్ మన్ గిల్ కు కొత్త పేరు పెట్టిన సునీల్ గావస్కర్.. ప్రియురాలు కూడా ఇలానే పిలవాలేమో?

Visitors Are Also Reading