Home » మళ్ళీ కొరటాల టార్గెట్ గా చిరంజీవి కామెంట్స్..!

మళ్ళీ కొరటాల టార్గెట్ గా చిరంజీవి కామెంట్స్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో సీనియర్ టాప్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాధర్ అనే సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలకు విరుద్ధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

అయితే మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేది హిట్ కావడంలో ప్రధాన పాత్ర అనేది పోషించింది ఇందులో చేసిన మార్పులు. ఒరిజినల్ లూసిఫర్ కు అలాగే గాడ్ ఫాధర్ సినిమాయూ చాలా మార్పులు అనేవి ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి తాజాగా మాట్లాడిన చిరంజీవి.. కొరటాల శివను టార్గెట్ చేసి కామెంట్స్ చేసాడు అని తెలుస్తుంది. చిరు మాట్లాడుతూ.. ఈ సినిమా మార్పులో నేను చాలా టిప్స్ ఇచ్చాను.

Advertisement

క్లైమాక్స్ లో మార్పు గురించి నేనే చెప్పను. రాఘవేంద్రరావు గారికి కూడా నేను ఇన్ పుట్స్ ఇస్తారు. నా అనుభవంతో అలాంటివి చేస్తాను అని అన్నాడు. అయితే ఈ కామెంట్స్ కోరుట్ల కోసమే అని తెలుస్తుంది. ఎందుకంటే కొరటాలతో చిరు చేసిన ఆచార్య సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కూడా చిరు ఇన్ పుట్స్ అనేవి ఇచ్చాడు.. కానీ కోరటాల తీసుకోలేదు అనే వార్తలు వచ్చాయి. అందుకే సినిమా ప్లాప్ అయ్యింది అని చిరి పరోక్షంగా చెప్పాడు అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

దేశం కోసం ప్రపంచ కప్ కు వస్తున్న జయవర్థనే..!

ఫాలో ఫాలో ఫాలో అంటూ పంత్ వెనుక ఆసీస్ వెళ్లిన ఊర్వశీ..!

Visitors Are Also Reading