Home » శభాష్ మెగాస్టార్….తాను చదువుకున్న కాలేజీ కోసం చిరంజీవి భారీ త్యాగం

శభాష్ మెగాస్టార్….తాను చదువుకున్న కాలేజీ కోసం చిరంజీవి భారీ త్యాగం

by Bunty
Ad

హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 153 సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్, మరికొన్ని సినిమాలు డిజాస్టర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోగా… మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు.

READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Advertisement

వాటిలో ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయ్యింది. ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఇది ఇలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న కాలంలో తాను చదువుకున్న కాలేజీకి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారట చిరంజీవి. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement

READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీకి ఎంతో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం సినిమా, రాజకీయ, ఇతర రంగాల్లో ఉన్న ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాలలో చదువుకున్న వారే. అందులో మెగాస్టార్ చిరంజీవి,రెబల్ స్టార్ కృష్ణంరాజు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు. డైరెక్టర్ ధవళ సత్యం, గజల్ శ్రీనివాస్, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు ఇదే కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలేజీకి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారట చిరంజీవి.

READ ALSO : త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

Visitors Are Also Reading