Home » ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు అతిథులుగా చిరు, బాలయ్య….!

ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కు అతిథులుగా చిరు, బాలయ్య….!

by AJAY
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. సినిమాలో ఒలివియా మోరిస్ మరియు అలియా భట్ హీరోయిన్ లుగా నటించారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. దాంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ ఈనెల 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

Advertisement

ఇక విడుదల తేదీ దగ్గర్లో ఉండటం తో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక లో కూడా ఆర్ఆర్ఆర్ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్య అతిథిగా బసవరాజు బొమ్మై వస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ నుండి చిరంజీవి బాలయ్య కూడా ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ లు గా వెళుతున్నట్టు సమాచారం. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈవెంట్ కు హాజరయ్యే ఉన్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading