Home » షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయిన చిరంజీవి 3 సినిమాలు! ఇందులో RGVది ఒక సినిమా!

షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయిన చిరంజీవి 3 సినిమాలు! ఇందులో RGVది ఒక సినిమా!

by Azhar
Published: Last Updated on
Ad

చిరంజీవి న‌టించిన 3 సినిమాలు షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయాయి. మ‌తాన్ని అవ‌మానించార‌నే గొడ‌వ‌తో ఒక సినిమా ఆగిపోతే, ఔట్ పుట్ బాగాలేద‌ని ఒక సినిమాను రిలీజ్ చేయ‌కుండానే వ‌దిలేశారు. ఆసినిమాలేంటో ఇప్పుడు చూద్దాం !

Advertisement

1.అబూ బాగ్దాద్ గజదొంగ

చిరంజీవి హీరోగా సురేష్ క్రిష్ణ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాను మొద‌ట్లోనే వివాదాలు క‌మ్ముకున్నాయి. ఒక మ‌తాన్ని అవ‌మానించారంటూ పెద్ద ఎత్తున గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో కాంట్ర‌వ‌ర్సీల్లోకి ఎందుకు అని చిరంజీవి ఈ సినిమాను మ‌ద్య‌లోనే ఆపేసుకున్నారు.

Advertisement

2. వినాలని వుంది
RGV డైరెక్ష‌న్ లో చిరు హీరోగా వినాలని ఉంది అనే సినిమాను అనౌన్స్ చేయ‌డ‌మే కాకుండా ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు కానీ స‌డ‌న్ గా ఈసినిమాను ఆపేశారు. చిరుకు RGVకి మ‌ధ్య కో ఆర్డినేష‌న్ కుద‌ర‌క‌నే ఈ సినిమా ఆగిపోయింద‌నే టాక్ ఒక‌టైతే ఉంది!

Also Read: వార్నీ….మెగాస్టార్ లుక్ ను ఎక్క‌డ నుండి కాపీ చేశారో తెలుసా..!

 

రిలీజ్ చేసిన సాంగ్ :

5. భూలోక వీరుడు
జగదేకవీరుడు అతిలోక సుందరి హిట్ త‌ర్వాత చిరంజీవిని హీరోగా పెట్టి సింగీతం శ్రీనివాస్ భూలోక వీరుడు అనే సినిమాను స్టార్ట్ చేసాడు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఔట్ పుట్ బాగా రాలేద‌ని ఈ సినిమాను రిలీజ్ చేయ‌లేద‌ట‌!

Visitors Are Also Reading