Home » స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర వివాదంపై చిన‌జీయ‌ర్ స్వామి ఏమ‌న్నారంటే..?

స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర వివాదంపై చిన‌జీయ‌ర్ స్వామి ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

మేడారం స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై వివాదం రేగ‌డంతో ఇవాళ చిన‌జీయ‌ర్ స్వామి వివ‌ర‌ణ ఇచ్చారు. తాడేప‌ల్లిలో ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. మ‌హిళ‌ల‌ను ఆద‌రించాల‌ని భావించే వాడి. మ‌హిళ‌ల‌ను, దేవత‌ల‌ను చిన్నచూపుతో మాట్లాడుతామ‌ని అనుకోవ‌డం పొర‌పాటు. పూర్వ‌ప‌రాలు చూడాలి. మ‌ధ్య‌లో ఒక‌దాన్ని చూపించి విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దమ‌న్నారు.

Advertisement

మేము ఎప్పుడు ఆదివాసీల‌ను అవ‌మానించ‌లేద‌న్నారు. ఆదివాసి దేవ‌త‌ల‌ను తూల‌నాడిన‌ట్టు మాట్లాడామ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చిన‌జీయ‌ర్ స్వామి మేము ఎప్పుడు ఆదివాసీల‌ను అవ‌మానించ‌లేదు. ఆదివాసుల సంక్షేమం కోసం వికాస త‌రంగిణి ద్వారా ప‌లు సేవ‌లు అందించాం. చిన‌జీయ‌ర్ స్వామి ఆదివాసీ గ్రామ దేవ‌త‌ల‌ను తూల‌నాడిన‌ట్టు చేస్తున్న ప్ర‌చారం స‌రికాదు. చిన‌జీయ‌ర్ స్వామి స‌మాజ హితం కాంక్షించేవారు స‌రిగ్గా స్పందించాలి. చిన‌జీయ‌ర్‌స్వామి కొంద‌రూ కావాల‌నే లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆరాధ‌న‌, స‌ర్వ ఆరాధ‌ణ అనేది మా నినాదం. అమాయ‌క ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం స‌మాజానికి మంచిది కాదు. ఈ మ‌ధ్య కొన్ని వివాదాలు వ‌చ్చాయి. ఆదివాసీలను ఎప్పుడూ చిన్న‌చూపు చూడ‌లేదు. చిన‌జీయ‌ర్ స్వామి ఎవ‌రి ప‌ద్ద‌తిలో వారు ఆరాధ‌న చేసుకుంటారు. దేవ‌త‌లను చిన్న‌చూపు చూస్తామ‌న‌డం పొర‌పాటు.

Advertisement

20 ఏళ్ల క్రితం ఏదో సంద‌ర్భంలో అన్నామ‌ని చెబుతున్నారు. జ్ఞానంలో ఉన్న‌తులైన హ‌రిజ‌నులు, గిరిజ‌నుల‌కు ఆరాధ‌న స్థానం అని, లోకానికి ఉప‌క‌రించే జ్ఞానం, భ‌క్తి ఉన్న‌వారు ఆరాధ‌నీయులే. ఆదిలాబాద్ అట‌వీ ప్రాంతంలో కూడా పాఠ‌శాల‌లు నిర్మించాం. 6 తండాల్లో ఎన్నిక‌లు లేకుండా స‌ర్పంచ్‌ల‌ను ఎన్నుకున్నారు. ఇవాళ ల‌క్ష్మీదేవి పుట్టిన రోజు. పాల స‌ముద్రంలో పుట్టి భ‌గ‌వంతుని వ‌ద్ద‌కు చేరిన రోజు. పాల్గుణ పౌర్ణ‌మి. ఈ రోజును అంత‌ర్జాతీయ వైదిక మ‌హిళా దినోత్స‌వం అని చెప్పాలి. ప్ర‌పంచంలోని మ‌హిళ‌లందరికీ మంగ‌ళ శాస‌నాలు. ముఖ్యంగా చిన‌జీయ‌ర్‌స్వామి జ్ఞానం చూసి ప‌లువురు ద‌ళితుల‌కు ఆరాధ్య స్థానం ఇచ్చారు.

Also Read :  ఇక చిల్ల‌ర స‌మ‌స్య‌కు తెలంగాణ ఆర్టీసీ చెక్‌..!

Visitors Are Also Reading