Home » చరణ్ కు చెల్లెలుగా చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..?

చరణ్ కు చెల్లెలుగా చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పై చదువుల కొరకు, లేదంటే ఇతర కెరియర్ పై దృష్టి పెట్టి మళ్లీ సినిమాల్లో చేయడం ఆపేస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అనూహ్యంగా సోషల్ మీడియా ద్వారా కనిపించి అందరిని షాక్ గురి చేస్తుంటారు. తన చిన్నప్పటి ఫోటోలు తను చేసిన సినిమాలను షేర్ చేస్తూ అభిమానం ఆశ్చర్యాన్ని గురిచేస్తారు.

Advertisement

also read:విక్ట‌రీ వెంక‌టేష్ ఆస్త‌లు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని వేల కోట్లు అంటే.?

Advertisement

ఈ విధంగా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు మళ్లీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్ గా,చలామణి అవుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. మెగా వారసుడు రామ్ చరణ్ “గోవిందుడు అందరివాడేలే” చిత్రంలో చరణ్ కు చెల్లెలుగా చేసిన అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ చెల్లి పాత్రలో ఆయుష కుదుస్కార్ అనే అమ్మాయి నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాత్రకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించింది.

ఆయేషా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీలో కూడా తలు సినిమాల్లో నటించింది. కట్ చేస్తే అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా అందంగా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని అందంతో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు చూసినవారు చరణ్ చెల్లెలు ఇంత అందంగా ఉందా అని ఒకింత ఆశ్చర్యం గురవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading