Home » CHANAKYA NITI : భ‌ర్త ద‌గ్గ‌ర భార్య దాచే టాప్ 5 సీక్రెట్స్ ఇవే..!

CHANAKYA NITI : భ‌ర్త ద‌గ్గ‌ర భార్య దాచే టాప్ 5 సీక్రెట్స్ ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారు చాలా మందే ఉన్నారు. సంపద, ఆస్తి, వివాహం, స్నేహం, భార్య   వంటివి జీవితంలోని చాలా అంశాల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో క్షుణ్ణంగా వివరించాడు.  చాణక్యుడు చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరి జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. ఎలా ప్రవర్తించాలి.. ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాలు అప్పట్లో ఎంతో స్పష్టంగా తెలియజేశా చాణక్యుడు.  ముఖ్యంగా ప్రతీ భార్య, తన భర్త దగ్గర ఈ 5 విషయాలను తప్పనిసరిగ్గా దాచి పెడుతుందట. ఇవి తెలిస్తే వీరి మధ్య కలహాలు వస్తాయని చాణక్యుడు చెప్పాడు. ఆ ఐదు రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

1. రహస్య సంబంధం :

ప్రతీ స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటాడని అంటున్నారు చాణక్యుడు. ఏ దేశంలో  అయినా కావచ్చు.. ప్రతీ వ్యక్తికి ఓ క్రష్ ఉంటారని అప్పట్లో చాణక్యుడు తెలియజేశారు. ఈ విషయాన్ని ఏ భార్య భర్తకు చెప్పాలనుకోదు. ఈ సంఘటన తెలిసినప్పుడు భార్య భర్తల మధ్య కలహాలు చోటు చేసుకుంటాయి.

2. అగ్రిమెంట్ : 

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా విషయాలపై అగ్రిమెంట్ కనిపిస్తోంది. నచ్చకపోతే చెప్పడం వంటివి అస్సలు చేయడం లేదు నేటితరం ఆడవాళ్లు. కొన్ని సార్లు భర్త తీసుకునే నిర్ణయాలు ఆమెకు నచ్చనప్పుడు కూడా ఓకే చెప్పడం వల్ల కూడా భార్య, భర్తల మధ్య కలహాలు మొదలవుతాయి.

Advertisement

వీటిని చదవండి: చిరంజీవి చేయను అని మొండిగా చెప్పిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ మళ్లీ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా ?

3. కలయిక అనంతరం నిజం చెప్పడం :

శృం**గారం తరువాత కూడా ప్రతి భార్య భర్తకు అబద్ధం చెబుతుందని చాణుక్యుడు భావన. సాధారణంగా మగవారికన్నా ఆడవారిలో కోరికలు ఎక్కువగా ఉంటాయని చాణిక్యుడు తెలియజేశాడు.

4. సీక్రెట్ సేవింగ్స్ : 

భర్తకు తెలియకుండా భార్య.. భార్యకు తెలియకుండా భర్త సీక్రెట్ సేవింగ్స్ చేయడం వల్ల వారి జీవితంలో గొడవలు జరుగుతాయని చాణక్యుడు చెప్పాడు.

5. అభిప్రాయ భేదాలు :

జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ భేదాలను చాలా మంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న భర్త చాలా హర్ట్ అవుతాడు. దీంతో చాలా మనస్పార్థాలు వచ్చే అవకాశముంది.  ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయనే చెప్పవచ్చు.

వీటిని చదవండి: టాలీవుడ్ ఆ హిట్ మూవీలో హీరోయిన్ రోల్ ఐశ్వర్యరాయ్ కే ఇద్దామనుకున్నారు.. చివరికి ఏమైదంటే..?

Visitors Are Also Reading