Home » చాణక్య నీతి ప్రకారం ఈ మార్గాల ద్వారా సంపాదించినా డబ్బు ఎప్పటికీ నిలవదట !

చాణక్య నీతి ప్రకారం ఈ మార్గాల ద్వారా సంపాదించినా డబ్బు ఎప్పటికీ నిలవదట !

by Azhar
Ad

ఆర్థికవేత్త అయిన చాణక్యుడు నిజ జీవితంలో మనిషి.. ఎలా బ్రతకాలి.. ఎలా ఉండాలి.. ఎలాంటి పనులు చేయాలి లాంటి చాలా సూత్రాలను ప్రపంచాన్నికి వివరించారు. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం డబ్బు వెనక పరిగెడుతుంది. మనిషి కూడా దాని వెంటనే వెళ్తున్నాడు. కానీ అందులో కొంత మంది ఎలాగైనా డాబు సంపాదించాలని అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం ఈ మార్గాల ద్వారా సంపాదించినా డబ్బు ఎప్పటికీ నిలవదట..! ఆ మార్గాలు ఏంటో చూద్దాం..!

Advertisement

‘అన్యయోపార్జితం ద్రవ్యం దశ వర్షాణి తిష్ఠతి’, ‘ప్రాప్తో ఏకాదశే సంవత్సరములు సమూలం చ వినశ్యతి’ అనే శ్లోకంలో చాణక్యుడు ఈ విషయం గురించి వివరించాడు. లక్ష్మి దేవి చెంచలమైనదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబ్బటి మనం అన్యాయంగా డబ్బును సంపాదిస్తే… లక్ష్మి దేవి ఆగ్రహించి మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది.

Advertisement

అలాగే తప్పుడు మార్గాల ద్వారా సంపాదించితిన్ డబ్బు కూడా మన దగ్గరా ఉండదు. అంటే దొంగతనం, మోసం, జూదం వంటి మార్గాలలో సంపాదించిన డబ్బు మన దగ్గర కేవలం 10 ఏళ్ళ వరకే ఉంటుందని.. చాణక్య నీతిలో ఉంది. ఇలాంటి డబ్బు మనకు జరిగే ప్రమాదాల కారణంగాకని… అనారోగ్యం వల్ల కానీ మా వద్ద నుండి వెళ్ళిపోతుంది.

ఇవి కూడా చదవండి :

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

Visitors Are Also Reading