ఆచార్య చాణిక్యుడు నిజ జీవితంలో జరిగేటువంటి చాలా విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పారు. అందులో ముఖ్యంగా మనిషి ఏ అలవాట్లు ఉంటే ఆర్థికంగా ఎదుగుతారో అది తెలియజేశారు. ఆ అలవాట్లు ఏమిటో చూద్దాం..!! జీవితం చాలా విలువైనది. కష్టపడి సాధన చేస్తే ఆర్థికంగా ధనవంతులం అవుతాం. కానీ కొంతమంది ఎంత సంపాదించిన డబ్బు అనేది నిలువ ఉండదు. ఇలాంటి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించాలని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఈ నాలుగు సూత్రాలు పాటించాలి.
డబ్బు ఆదా : సంపాదించిన డబ్బులో ఎంతో కొంత ఖర్చు పోగా కొంత డబ్బు మాత్రం పోగు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆపద సమయాలలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని చాణక్యులు చెప్పారు.
Advertisement
Advertisement
ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ: చాలామంది తాను సంపాదించిన సంపద కంటే ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. టెన్షన్స్ పెరిగి ఇంట్లో గొడవలు కూడా తలెత్తుతాయి. అందుకోసమే అవసరమైన సమయాలలో డబ్బులు ఖర్చు చేయాలి.
తప్పులు చేయరాదు : మనిషికి చెడు అలవాట్లు అనేవి పేదవాడిగా మారుస్తుంది. ఈ అలవాట్లు వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయవద్దని చాణక్యనీతి చెబుతోంది.
ALSO READ;
ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??
ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??