Home » చాణక్య నీతి :జీవితంలో ఈ విషయాల్లో అస్సలు తప్పు చేయకూడదు.. ఏంటవి..?

చాణక్య నీతి :జీవితంలో ఈ విషయాల్లో అస్సలు తప్పు చేయకూడదు.. ఏంటవి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మానవ జీవితం మహా సముద్రం లాంటిది. మనం ఎంత దూరం ప్రయాణం చేసిన సముద్రం ఎండింగ్ కనబడదు. అలాగే జీవితం కూడా అంతే ఎప్పుడు ఎత్తుపల్లాలతో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ సుదీర్ఘమైన జీవితంలో మనం కొన్ని విలువలను కలిగి ఉండాలని అంటున్నారు. ఇటువంటి విలువలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెబుతారు. కాబట్టి జీవితంలో విశ్వసనీయతలు మరియు విలువలు చాలా ముఖ్యం.

ఆచార్య చాణిక్యుడు మానవ జీవితం గురించి తన నీతి శాస్త్రంలో బోధించారు. చాణక్య బోధనలు పాటించిన వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరని అనేక విజయాలతో ముందుకు వెళ్తారని అందుకే చానక్య నియమాలను చాలామంది పాటిస్తుంటారు. ఆయన చెప్పిన నీతి శాస్త్రంలో ప్రధానంగా నాలుగు విషయాలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. అవేంటంటే..?

Advertisement

Advertisement

పాత బట్టలు, ముసలి తల్లిదండ్రులు, నిరుపేద భాగస్వామి, సాధారణ జీవితం ఈ నాలుగు అంశాలలోనే ప్రతి ఒక్కరూ కామన్ గా ఉండాలని ఆచార్యుడు బోధించారు. మనం ఏదైనా ఫంక్షన్ వెళ్లాలనుకుంటే మంచి దుస్తులు ఖరీదైనవి వేసుకోవాలి అని అనుకుంటాం. అటువంటి దుస్తుల కోసం చాలా కష్టపడి వేసుకోవడం కంటే వ్యక్తిత్వం గొప్పదని ఆచార్యుడు అన్నారు. అలాగే ముసలి తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా ఉండాలని అన్నారు. దీంతోపాటుగా జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడు మగవాన్ని నేనే గొప్ప అని అనుకోకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు.

also read;

అన్నం తినేటప్పుడు మీ పిల్లలను తిడుతున్నారా.. అయితే చాలా పెద్ద దోషం చుట్టుకున్నట్టే..?

అదృష్టం అంటే ఆ రాశుల వారిదే.. వారికి ఏ లోటు ఉండ‌దు..!

 

Visitors Are Also Reading