Home » చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!

చాణక్య నీతి : ఈ ముగ్గురికి అస్సలు సాయం చేయకూడదట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ఇప్పటికే రాజకీయ, సామాజిక తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి అనేక విషయాలను చెప్పాడు. మరి అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా ముఖ్యంగా ఈ మూడు విషయాలను చెప్పేశాడు..

Advertisement

ఈ విషయాల పట్ల మానవులు జాగ్రత్తగా ఉండాలని ఆయన అంటున్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాణక్య నీతి ప్రకారం మనిషి జీవితంలో సహాయం చేసే గుణం ఉండడం మంచిదే అని అంటాడు. కానీ ఆ ముగ్గురికి మాత్రం అస్సలు సాయం చేయొద్దని ఆయన తెలియజేశారు..

also read;విడాకులు తీసుకున్న హీరోలనే ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు..!!

Advertisement

వ్యక్తిత్వం లేని స్త్రీ :
ఆచార్య చాణుక్యుడి ప్రకారం మీరు జీవితంలో వ్యక్తిత్వ రహిత,చెడు స్వభావం కలిగిన, ఎప్పుడూ ఇతరులను అవమానించే స్త్రీ కనిపిస్తే మాత్రం వారికి దూరంగా ఉండాలని అంటున్నాడు.
ఇలాంటి స్త్రీకి సాయం చేస్తే కూడా అది దుర్వినియోగం అవుతుందని ఆయన తెలియజేశాడు. ఇలాంటి స్త్రీలు భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదకరమని, ఇలాంటి వారికి కేవలం డబ్బుపై తప్ప వేరే విషయాలపై ఆసక్తి ఉండదని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

అహం కలిగిన వ్యక్తి:
కొంతమంది ఎన్ని మంచి విషయాలు చెప్పినా మూర్ఖుడు మాత్రం అహం గానే తీసుకుంటాడని అలాంటి మూర్ఖులతో మాట్లాడితే మానసిక ఒత్తిడి అనుభవించక తప్పదని అంటున్నాడు చాణక్యుడు.
అసంతృప్తి:
ఎప్పుడు అసంతృప్తితో ఉండేవారికి దూరంగా ఉండటం మంచిదని , వీరికి సాయం చేసినా కానీ వారు అలాగే అసంతృప్తితో ఉంటారని ఆయన తెలియజేస్తున్నాడు. ఇలాంటివారు ప్రతి విషయాన్ని నెగిటివ్ గానే చూస్తారని, వారు ఆనందంగా ఉండకుండా మరొకరిని కూడా ఆనందంగా ఉంచారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.

also read;

Visitors Are Also Reading