Home » ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువు ఏంటో చెప్పగలరా..!!

ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువు ఏంటో చెప్పగలరా..!!

Ad

ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అప్పుడప్పుడు ఇంటర్నెట్లో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మనకు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటర్నెట్లో అప్పుడప్పుడు ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిని ఆసక్తిగా చూస్తాం. ఇందులో కొన్ని ఫోటోలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే మరికొన్ని వింత, వింతగా కనిపిస్తాయి. ఇందులో కొన్ని అద్భుతంగా ఉంటే మరికొన్ని మన మెదడుకు పరీక్ష పెడతాయి.

ఇందులో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్ల్యూజన్ ఉపయోగించేవి చాలా విరుద్ధమైనవి. అందుకే వీటిని ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటారు. ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా వాడుకలో ఉన్న పురాతన పద్ధతి అని చెప్పవచ్చు. అయినా ఇది నెట్టింట్లో చాలా ప్రాముఖ్యత పొందాయి. అయితే ఈ ఫోటోని చూడండి దానిలో ఉన్న జంతువును ఏంటో మీరు టక్కున చెప్పగలరా.. ఆలోచించండి.. ఈ పెయింటింగ్ ను రష్యన్ కార్టూనిస్ట్ వాలెంటైన్ గీసారు.

Advertisement

Advertisement

ఇది చాలా పాపులర్ పెయింటింగ్. కంటికి సంబంధించిన వాటి కోసం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ను ఉపయోగించవచ్చు. ప్రపంచం మొత్తం జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే ఈ చిత్రంలో ఉన్నటువంటి జంతువును రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో కనుగొనగలిగారు. మీరు కూడా ఈ చిత్రాన్ని చూడండి అందులో ఏ జంతువు ఉన్నదో కనుక్కోండి. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కుక్క చిత్రం ఉన్నది. అది ఎలాగంటే మీరు తలకిందులుగా చూస్తే క్లియర్ గా కుక్క చేతిలో ఎముక ముక్క పట్టుకొని కనిపిస్తుంది..

Visitors Are Also Reading