Home » byreddy siddarth reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఏమైంది.. గర్జన సభలో కళ్ళు తిరిగి పడిపోవడం వెనుక..!!

byreddy siddarth reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఏమైంది.. గర్జన సభలో కళ్ళు తిరిగి పడిపోవడం వెనుక..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఆయన ఫేమస్ పొలిటిషన్ గా పేరు సంపాదించుకున్నారు. ఆయన మాటలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. యువ నాయకుడు యూత్ కు రోల్ మోడల్ అని చెప్పవచ్చు.

Advertisement

 

also read:1st. మూవీతోనే స్టార్ డం తెచ్చుకున్న అబ్బాస్.. చివరికి పెట్రోల్ బంక్ లో పనిచేసే పరిస్థితి రావడానికి కారణం..!!

Advertisement

అలాంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్టీలో చాలా క్రియాశీలకమైన యువ నాయకుడిగా ముందుకు పోతున్నారు.. అయితే ఆయన గత కొంతకాలంగా ఎక్కడ సభలు జరిగిన హాజరవుతున్నారు. సభలను విజయవంతం చేస్తున్నారు.. అయితే తాజాగా కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి రాయలసీమ గర్జన సభకు హాజరయ్యారు.

మాట్లాడుతుండగానే అనుకోకుండా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. కాసేపటికి తేరుకున్నారు సిద్ధార్థ్ రెడ్డి.. విరామం లేకుండా ఆయన సభలు సమావేశాలకు తిరగటం వల్ల ఈ విధంగా అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రిలోకి తరలించారు.

also read:

Visitors Are Also Reading