Home » కపిల్ దేవ్ తరువాత అంత ఘనత సాధించిన బౌలర్ బుమ్రా నే ! గ్రేట్ అంటూ..

కపిల్ దేవ్ తరువాత అంత ఘనత సాధించిన బౌలర్ బుమ్రా నే ! గ్రేట్ అంటూ..

by Sravanthi
Ad

టీమ్ ఇండియాకి ఏమీ అనుకోనించట్లేదు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్లతో ఆడిన టీమిండియా ఓడిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్లో గెలిచి రాహుల్ దాకా చాలా మంది గాయ పడ్డారు. రిజర్వ్డ్ బెంచ్ కి పరిమితమయ్యాడు. ప్రతికూలత మధ్య భారత జట్టు పెద్ద టెస్ట్ ఆడింది. ఆస్ట్రేలియా ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ ఖాతాలో ఇంకో ఓటమి కచ్చితంగా విశ్లేషకులు అంచనాకి వచ్చారు. టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టడం కష్టమని భావించారు. టీమిండియా కెప్టెన్ బుమ్రా సరికొత్తగా జట్టును నడిపించాడు.

Advertisement

బలమైన ఆస్ట్రేలియా జట్టును దేశంలోనే 104 పరుగులకు కుప్పకూలిపోయేలా చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వికెట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లను నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశారు. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100 స్కోర్ చేసి అదరగొట్టారు.

Advertisement

Also read:

295 పరుగులు తేడాతో ఇండియా చేతిలో ఓడిపోయింది. 1983లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగింది. కపిల్ దేవ్ 135 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసారు. 1977లో వాకా మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బేషన్ సింగ్ బేడీ నాయకత్వం వహించారు. ఏకంగా 194 పరుగులు 10 వికెట్లు చేశాడు. 2024 నవంబర్ లో పెద్ద వేదికగా ఆశిస్తూ జరిగిన మొదటి టెస్ట్ లో బుమ్రా 72 పరుగులు 8 వికెట్లు తీశాడు.

Visitors Are Also Reading