ఈ సమాజంలో చాలామంది వ్యక్తుల మధ్య ప్రేమ అనురాగం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా పెరగాలంటే ఈ విషయాలు తప్పనిసరిగా పాటించాలని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం… మీరు ప్రేమించే వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచించాలంటే ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నిర్దిష్ట సమయంలో మీకు కావలసిన వ్యక్తికి సందేశాన్ని పంపండి.
Advertisement
also read:ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కల్పనారాయ్.. చివరి రోజుల్లో చితికి కూడా డబ్బులు లేక..!!
Advertisement
ఉదాహరణకు మీరు ఈరోజు ఉదయం 10 గంటలకు సందేశం పంపితే, మళ్లీ రేపు ఉదయం కూడా ఇదే సమయానికి సందేశాన్ని పంపండి. అంతేకాకుండా తన మనసులో ఏమనుకుంటుంది నీతో ఏం చెప్పాలనుకుంటుందో ఆ విషయాలను గమనించి వారు మీతో మాట్లాడే విధంగా ఫ్రీగా ఉండండి. ముఖ్యంగా మీరు ప్రేమించే వ్యక్తిపై ఆకర్షణ పెంచుకోండి. వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. ముఖ్యంగా పురుషులకు ఉండే గొప్పతనం ఏమిటంటే స్త్రీని ఎక్కువగా నవ్వించగలరు.
అంతేకాకుండా మీరు ప్రేమించే వ్యక్తి యొక్క భుజాలను తాకుతూ అతనితో మాట్లాడండి. దీనివల్ల కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో తెలిసిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరిగి ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ మీ మధ్య జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఉంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు తెలియజేస్తున్నారు.
Advertisement
also read: