Home » బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!

బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!

by Anji
Published: Last Updated on
Ad

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో సెట్ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది బ్యూటీ శ్వేత వర్మ. తాజాగా ఈ అందాల తారకు ఓ చేదు అనుభవం ఎదురయింది. ఆ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్వేత.

Advertisement

చాలా బాధగా అనిపిస్తోంది. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. నాకు ఈ విధంగా ఆశలు కల్పించి వెంటనే ఆశలపై నీళ్లు చల్లడం సమంజసం. ? బాధను అస్సలు భరించలేకపోతున్నాను. ఈ విధంగా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పోస్ట్ వచ్చింది. కొద్దిసేపటికే ఆ పోస్టులు తొలగించింది. బ్యూటీ.

Advertisement

ఇప్పటికే శ్వేత పోస్టులు చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఒక విషయం ఏమిటని ఆరా కూడా తీస్తున్నారు. అసలు శ్వేతా కు వచ్చిన ఛాన్స్ ఏమిటి..? ఎవరు వచ్చారు ఎవరు ఇచ్చారు..? వీటన్నింటికీ శ్వేత దగ్గరే సమాధానాలు ఉన్నాయి. అభిమానులకు అసలు విషయం ఏమిటో అనే విషయం తెలియాలంటే బ్యూటీ నోరు విప్పాల్సిందే.

Also Read :

బాలయ్య గోపీచంద్ మలినేని టైటిల్ ఇదే..!

సమంతను నమ్ముకుంటే ఇలా జరిగిందేంటి…తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా…!

Visitors Are Also Reading