Home » బిగ్ బాస్ షో సీజన్ 7 రూల్స్ ఛేంజ్.. వారందరికీ షాకిచ్చినట్టేనా ? 

బిగ్ బాస్ షో సీజన్ 7 రూల్స్ ఛేంజ్.. వారందరికీ షాకిచ్చినట్టేనా ? 

by Anji
Ad

స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో గురంచి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో 1 సీజన్ నుంచి బిగ్ బాస్ షో సీజన్ 4 వరకు తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ షో సీజన్ 7 నిబంధనలు మాత్రం పూర్తిస్థాయిలో మారిపోయినట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Also Read :  ఆ రెండు కారణాల వల్లనే బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ నిరాశ మిగిల్చిందా ?

Advertisement

బిగ్ బాస్ షో రేటింగ్ విషయంలో నాగార్జున సైతం ఫీల్ అయినట్టు సమాచారం. ఈ షో సీజన్ 7కి హోస్ట్ గా వ్యవహరించడానికి నాగ్ కూడా అంగీకరించలేదని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్7కి హోస్ట్ గా నాగార్జునకు బదులు దగ్గుపాటి రానా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరోవైపు ఈ షోకి పని చేస్తున్న టెక్నికల్ టీమ్ మొత్తాన్ని మార్చనున్నట్టు సమాచారం. బిగ్ బాస్ షో కి రేటింగ్ తగ్గడానికి కొంతమంది టెక్నికల్ టీమ్ సిబ్బంది కారణం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జునకే కాకుండా మిగతా సిబ్బందికి కూడా షాకివ్వడం గమనార్హం. 

Advertisement

Also Read :  స‌మంత జ్ఞాప‌కాల‌ను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?

Manam News

బిగ్ బాస్ షో మార్పులు చేస్తే మాత్రమే ఈ షో రేటింగ్స్ పుంజుకుంటాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రానా తప్ప ఈ షోకిహోస్ట్ విషయంలో మరో బెస్ట్ ఆప్షన్ అయితే లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రానా పారితోషికం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. వరున ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న రానా బిగ్ బాస్ షో సీజన్ 7కి హోస్ట్ గా వ్యవహరించడానికి అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :  రెండింటికీ ఒకే లక్షణాలు.. స్వైన్ ప్లూకి, హెచ్ 3ఎన్ 2కి మధ్య తేడా ఏంటంటే..? 

Visitors Are Also Reading