Home » బుమ్రా లేకపోయినా గెలుస్తాం..!

బుమ్రా లేకపోయినా గెలుస్తాం..!

by Azhar
Ad

భారత జట్టులో ఎంతో మంచి ఆటగాళ్లు ఉన్న.. అందులో కొందరికి మాత్రమే బాగా గుర్తింపు అనేది ఉంది. ఇక ఆ ఆటగాళ్లలో అందరికి ఫ్యాన్స్ తో పాటుగా హెట్సర్స్ కూడా ఉన్నారు. కానీ భారత జట్టులో హేటర్స్ లేని ఆటగాళ్ల లిస్ట్ అనేది తిస్తె అందులో మొదట ఉండే పేరు భువనేశ్వర్ కుమార్. క్రికెట్ ప్రపంచంలో స్వింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నా భువీ.. ప్రస్తుతం ప్రపంచ కప్ లో ఆదరగోడుతున్నాడు.

Advertisement

అయితే భువీ, బుమ్రా జట్టులో ఉంటె బౌలింగ్ విషయంలో ఏ సమస్య ఉండదు అని అందరికి తెలిసిందే. కానీ చాలా కాలంగా వీరు కలిసి ఆడటం లేదు. అప్పుడు ఎవరో.. ఒక్కరు గాయపడుతూనే ఉన్నారు. ఇక ఈ ప్రపంచ కప్ లో కూడా భువీ ఆడుతుంటే.. బుమ్రా గాయపడ్డాడు. కానీ బుమ్రా లేకపోయినా మేము మ్యాచ్ లు గెలుస్తాం అని భువీ కామెంట్స్ చేసాడు.

Advertisement

తాజాగా బుమ్రా లేకపోవడం పై భువీకి ప్రశ్న రాగ.. బుమ్రా లేకపోవడం ఇండియా జట్టుకు సమస్యే అని చెప్పాడు. అతను ఉంటె జట్టు బౌలింగ్ లో ఇంకా బలం ఉండేది అని చెప్పిన భువీ… బుమ్రా లేకపోయినా మేము మ్యాచ్ లు గెలవగలం అని నిరూపించడానికి ఈ టోర్నీ చాలు అని కామెంట్స్ చేసాడు. ఇక పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్టు పైన అనుకున్న విధంగా బౌలింగ్ చేయగలిగాము అని.. ముందు కూడా అలానే చేస్తాం అని భువీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఆ కలను నెరవేర్చాడు..!

ఇండియా గెలుపుపైనా పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆశలు..!

Visitors Are Also Reading