Home » భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

by Bunty
Ad

 

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 3న మనోజ్ తన ప్రియురాలు మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు మరియు రాజకీయ సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి చాలామందికి తెలియదు.

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Advertisement

మనోజ్ కు మొదట ఓ యువతితో వివాహం అయ్యింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఇది ఇలా ఉండగా మంచు మనోజ్, మౌనికకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే భూమా మౌనిక, మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తింట్లోకి అడుగు పెట్టారంట. ఈ నేపథ్యంలో మౌనిక కొబ్బరికాయ కొడుతున్న సమయంలో తన వీపుపై ఉన్న సీక్రెట్ టాటూ బయట పడిందట.

Advertisement

అది తన మొదటి భర్త గణేష్ రెడ్డికి సంబంధించిందట. ఇక దీనిని చూసిన మనోజ్ ఒక్కసారిగా షాక్ అయి, చాలా కోపం తెచ్చుకున్నాడు అంట. దీంతో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మౌనికకు తన మొదటి భర్త మీద ప్రేమ ఇంకా తగ్గలేదు. అందుకే ఆ టాటూ అలా ఉన్నది అంటూ గుసగుసలాడుతున్నారు. ఇక దీనిపై మంచు అభిమానులు స్పందిస్తూ, అలాంటిదేమీ లేదు, మౌనిక, మనోజ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మనోజ్ కు ప్రతి విషయం తెలుసు, వారికి గొడవలు జరగవు, రావు అంటూ చెప్పుకొస్తున్నారు.

read also : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

Visitors Are Also Reading