Home » Chiranjeevi : భోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం ఎంతో తెలుసా…?

Chiranjeevi : భోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం ఎంతో తెలుసా…?

by Bunty
Ad

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం “భోళాశంకర్”. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ముందు నుంచే మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడిపోయారు. వారు భయపడినట్టుగానే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజే నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఫామ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేసి మెగాస్టార్ తన అభిమానులను నిరాశపరిచాడు.

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమాకి కేవలం 27 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ లెక్క ప్రకారం మరో 53 కోట్లు వస్తే కానీ భోళాశంకర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వదు. ఏ రకంగా చూసినా ఈ సినిమాకి దాదాపు 50 కోట్ల వరకు నష్టం వచ్చినట్లే అని చెబుతున్నారు. అనిల్ సుంకర ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

Advertisement

అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా అనిల్ సుంకరాకి భారీ డిజాస్టర్ ని ఇచ్చింది. ఈ రెండు సినిమాలు అనిల్ సుంకర కి దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక చిరంజీవి తన నెక్స్ట్ సినిమా మల్లిడి వశిష్ట లేదా ఏఆర్ మురుగదాస్ తో సినిమా ఉండే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిరంజీవి బర్త్డే ఆగస్టు 22 వరకు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి 

వరల్డ్ కప్ 2023లో కీపర్ ఎవరు..సంజూకు నిరాశ తప్పదా ?

Mr Pregnant Review : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ..హిట్‌ కొట్టినట్టేనా ?

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌ ఆడుకో !

Visitors Are Also Reading