Home » Bheemla Nayak: ‘బ్రహ్మీ’ is బ్యాక్ ‘భీమ్లా నాయక్’ లోబ్రహ్మానందం పాత్ర ఏంటంటే ..!

Bheemla Nayak: ‘బ్రహ్మీ’ is బ్యాక్ ‘భీమ్లా నాయక్’ లోబ్రహ్మానందం పాత్ర ఏంటంటే ..!

by Sravan Sunku
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపు దిద్దుకుంటున్న సినిమా ‘భీమ్లా నాయక్’ మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ముందు ఈ సినిమా ని సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్న ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు, రాధే శ్యామ్ నిర్మాతలు పవన్ సినిమాని వాయిదా వేసుకోమని అడగ్గా శివరాత్రికి వాయిదా పడ్డ వార్త పెద్ద చర్చె అయ్యింది. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే.

Advertisement

brahmanandam wife

brahmanandam wife

కామెడీ కింగ్ బ్రహ్మీ కూడా ఈ సినిమాలో ఒక పాత్రని చేయబోతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పవన్ బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికే హై లైట్ గా ఉంటాయంటూ వార్తలు వస్తున్నాయి.. గత ఏడాది బ్రహ్మానందం కేవలం ‘జాతి రత్నాలు’ సినిమా లో మాత్రమే కనిపించి మెప్పించారు. అటు తరువాత మారె సినిమా లో కనిపించలేదు. సినిమాలో బ్రహ్మీ పాత్ర ఎలాఉండబోతుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Also Read: Pawan Kalyan: పవన్ , భార్య నలుగురు పిలల్లలున్న ఫోటో వైరల్ చూసారా ?

Visitors Are Also Reading