Telugu News » గోరింటాకు పెట్టుకుంటే.. ఆ క‌ష్టాల‌కు చెక్ !

గోరింటాకు పెట్టుకుంటే.. ఆ క‌ష్టాల‌కు చెక్ !

by Bunty

గోరింటాకు… ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ముఖ్యంగా మ‌న దేశ మ‌హిళ‌లు గోరింటాకు పెట్టుకునేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.  మహిళలకు గోరింటాకు అంటే చాలా ఇష్టం.  గోరింటాకు ఇంత గొప్పతనం రావటానికి సీతాదేవి కారణమట.  అది ఎలాగా అంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించిన అప్పుడు సీతాదేవి తన కష్టాలను గోరింటాకు చెట్టు తో చెప్పుకునేది.  రాముడు రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లాడు సీతాదేవి గోరింటాకు చెట్టు నువ్వు ఏదైనా వరం కోరుకోమని అంటుంది.

అప్పుడు గోరింటాకు చెట్టు నాకు ఏమీ వివరాలు కాదు మీలాగా లోకంలో ఉన్న మహిళల సంతోషంతో కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.  గోరింటాకు చెట్టు సీతాదేవి గోరింటాకు చెట్టు ఒక వరం ఇచ్చింది గోరింటాకు చెట్టు ను ఎవరు ప్రార్థిస్తారు వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారు వారికి సకల సంపదలు సుఖసంతోషాలు చేకూరుతాయి.

వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెబుతోంది.  అప్పటినుంచి నీళ్లలో గోరింటాకు పెట్టుకోవడం రివాజుగా మారింది.  మహాలక్ష్మి గోరింటాకు పెట్టుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభించడమే కాకుండా ఎటువంటి కష్టాలు ఉండవు.

Visitors Are Also Reading