Ad
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మొత్తం కలుషితం అయిన విషయం తెలిసిందే. ఈ కలుషితం అయిన వాటిలో మొదట ఉండేవి నీరు. మన భూమి మీద 70 శాతం నీళ్ళే ఉంటాయి అని అందరికి తెలుసు. అయితే అందులో దాదాపు సగానికి పైగా కలుషితం అయ్యే ఉంటాయి. అందుకే మనం తాగే నీటిని కూడా ఇప్పుడు ఫిల్టర్ చేసి మినరల్ వాటర్ ఐ తాగుతున్నం.
అయితే ఈ ఫిల్టర్ చేసిన మినరల్ వాటర్ తాగడం కంటే మంచిది రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం మంచింది. ఎందుకంటే రాగికి నీటిని శుభ్రం చేసే గుణాలు ఉంటాయి. ఆ నీళ్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ గా ఉంటె దానిని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ గుణం కేవలం స్వచ్ఛమైన రాగికి మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఈ స్వచ్ఛమైన రాగి పాత్ర దొరకడం కూడా కష్టమే. అయితే రాగి స్వచ్ఛమైనదే ఉంటె ఆ పాత్ర ఎప్పటికి తుప్పు పట్టదు.
అలాంటి మంచి స్వచ్ఛమైన రాగి పాత్రలో నీటిని పోసి మొదట 24 గంటలు ఉంచాలి. ఆ తర్వాత మీరు గంటకు ఒక్క గ్లాస్ మంచి నీటిని తాగిన అది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆ నీరు అనేది చాలా స్వచంగా ఉంటుంది. ఈ మధ్య మాములుగా నీటిని ఫైలట్ చేయడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. అందువల్ల కూడా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రాగి పాత్రలో నీటిని తాగితే మీకు ఏ విధమైన సమస్య అనేది రాదు.
ఇవి కూడా చదవండి :
Advertisement