లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. లవంగాలను తీసుకోవడం వలన అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోజు రెండు లవంగాలను తీసుకుంటే ఎన్నో అద్భుతమైన లాభాలు ఉంటాయి. లివర్ ఆరోగ్యానికి లవంగాలు ఎంతగానో మేలు చేస్తాయి లవంగాలలో విటమిన్ కె, పొటాషియం ఎక్కువ ఉంటాయి. అలానే లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బీటా కెరోటిన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. దంతాల ఆరోగ్యానికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి.
Advertisement
Advertisement
చర్మానికి జుట్టు కి కూడా లవంగాలు ఎంతో మేలు చేస్తాయి షుగర్ ఉన్నవాళ్లు లవంగాలను తీసుకుంటే ఒక మంచి మందులా పని చేస్తుంది. అయితే లవంగాలని ఎక్కువగా తీసుకో వద్దు. ఎక్కువ తీసుకుంటే లివర్ కి మంచిది కాదు ఎలర్జీలు కూడా వస్తాయి కాబట్టి తగ్గిన మోతాదు లో మాత్రమే తీసుకోండి. లవంగాలను తీసుకోవడం వలన దంతాలు చిగుళ్ల వాపు తగ్గుతుంది. కీళ్లలో వాపు తగ్గుతుంది. లవంగాలు నూనె ని కీళ్ల మీద రుద్దితే కూడా మంచిది. నేరుగా లవంగాలని నామాలచ్చు. పొట్టలో ఉండే చాలా సమస్యలు లవంగాలతో తొలగిపోతాయి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!