బాదం నూనె వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. బాదం నూనెలో విటమిన్ ఏ ఉంటుంది చర్మం జుట్టుకి సహజమైన మాయిశ్చరైజర్ గా ఇది పనిచేస్తుంది. చర్మాన్ని జుట్టుని కూడా బాదం నూనె హైడ్రేట్ గా ఉంచుతుంది. బాదం నూనెని క్రమం తప్పకుండా చర్మానికి రాసుకుంటే స్కిన్ టోన్ టెక్స్చర్ మెరుగుపడుతుంది. చర్మం బాగుంటుంది. బాదం నూనెలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి కళ్ళ కింద వలయాలు వాపు వంటివి బాదం నూనెతో తగ్గుతాయి. కళ్ళ కింద నెమ్మదిగా బాదం నూనెని మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. చర్మం తెల్లగా మారుతుంది.
Advertisement
Advertisement
క్రమం తప్పకుండా మాడు మీద బాదం నూనెతో మసాజ్ చేస్తే జుట్టు బలంగా మారుతుంది ఒత్తుగా ఎదుగుతుంది. తలకి బదం నూనెని రాయడం వలన చుండ్రు బాగా తగ్గుతుంది దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంఫ్లమేషన్ బాధ కూడా ఉండదు. ఇలా బాదం నూనె వలన పొందడానికి అవుతుంది. సో ఇలా ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా మీరు ఈ సమస్యల్ని పోగొట్టుకోవడానికి బాదం నూనెని ఉపయోగించవచ్చు దాంతో ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టడానికి అవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!