Home » చెడు జ‌రిగే ముందు ఆ మూడు రాశుల వారు ముంద‌స్తుగానే ప‌సిగ‌ట్టేస్తార‌ట‌.. అందులో మీ రాశి ఉందా..?

చెడు జ‌రిగే ముందు ఆ మూడు రాశుల వారు ముంద‌స్తుగానే ప‌సిగ‌ట్టేస్తార‌ట‌.. అందులో మీ రాశి ఉందా..?

by Anji
Published: Last Updated on
Ad

రాశి చ‌క్రాల ఆదారంగా వారి మ‌న‌స్త‌త్వ‌మే కాదు.. వారికి కొన్ని అతీంద్రియ శ‌క్తులుంటాయ‌ని మ‌న‌కు తెలుసు. కొన్ని రాశుల వారికి అన్ని విష‌యాలు ముంద‌స్తుగానే తెలిసి పోతాయి. చూడ‌గానే తెలిసిపోయే ల‌క్ష‌ణం మాత్రం అంద‌రిలో ఉండ‌దు. కానీ కొంత మందికి ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక ఆ మూడు రాశుల వారు త్వ‌ర‌లో ఏదో బ్యాడ్ న్యూస్ విన‌బోతున్న‌ట్టు వారికి ముందుగానే తెలిసే ప‌వ‌ర్ ఉంటుంద‌ట‌. అవి ఏయే రాశులో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

క‌ర్కాట‌క రాశి :

ఈ రాశి వారు సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వాల‌ను క‌లవ‌ర‌ని మ‌నం ముందుగానే తెలుస్తుంది. వీరికి ఎమోష‌న్స్ నియంత్ర‌ణ‌లో ఉండ‌వు. ఏ విష‌యానికైనా దుఃఖం వ‌చ్చేస్తుంద‌ని ఏడ్చేస్తుంటారు. ఇత‌రుల‌కు చిరాకు తెప్పించ‌వ‌చ్చు. వీరికి త‌మ చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంపై అవ‌గాహ‌న క‌లిగి ఉండే శ‌క్తి ఉంటుంద‌ట‌. వారి ముందుకు ఎవ‌రైనా బ్యాడ్ న్యూస్ చెప్ప‌డానికి వ‌స్తే క‌ర్కాట‌క రాశి వారికి ముందుగానే అత‌డు ఏమి చెబుతాడో తెలిసిపోతుంది. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో వీరికి ఈ శ‌క్తి ల‌భించింది. ఎదుటివారు బాధ‌ప‌డితే వీరు స‌హించ‌లేరు. అందుకే వారి ఎమోస‌న్స్ త్వ‌ర‌గా ప‌సిగ‌ట్టేస్తారు.

Advertisement

వృశ్చిక రాశి :

ఈ రాశి వారు కూడా ముందుగా చెడు వార్త వ‌స్తుంద‌ని తెలుసుకుంటార‌ట‌. వీరిని ఎవ్వ‌రూ అంత సుల‌భంగా మోసం చేయ‌లేరు. వృశ్చిక‌రాశి వారు త‌మ చుట్టూ ప్ర‌పంచంపై అవ‌గాహ‌న క‌లిగి ఉంటారు. వీరికి కొత్త విష‌యాలు వెలికి తీయ‌డం చాలా ఇష్టం. అందుకే వీరు చాలా ధైర్య‌వంతులు. వీరికి జ‌రుగ‌బోయే చెడు గురించి చెప్ప‌క దాచినా వారు సులభంగా వాటి మూలాలను కూడా ప‌సిగ‌ట్టే ల‌క్ష‌ణంవీరిలో ఉంటుంద‌ట‌. చాలా అరుదైన రాశుల్లో మాత్ర‌మే ఉంటుంది.

మీన‌రాశి :

ఈ రాశి వారు మ్యూజిక‌ల్ గా ఉంటారు. వీరికి క‌ల‌లు జ‌రుగ‌బోయేవి. స‌బ్ కాన్సియ‌స్ పై నియంత్ర‌ణ క‌లిగి ఉంటారు. వీరు త‌మ చుట్టూ ఉన్న స్థితి గ‌తుల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉంటారు. ముందుగానే జ‌రుగ‌బోయే ప‌రిణామాలు తెలిసిపోతాయి.

 

Visitors Are Also Reading