Home » పెళ్ళికి ముందు ఆమె చేసిన ఆ రెండు తప్పులు….! ఇపుడు అతను బెదిరిస్తున్నాడు ఆమె ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పగలరా ?

పెళ్ళికి ముందు ఆమె చేసిన ఆ రెండు తప్పులు….! ఇపుడు అతను బెదిరిస్తున్నాడు ఆమె ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పగలరా ?

by Azhar
Published: Last Updated on
Ad

పెళ్ళికి ముందు ఓ అమ్మాయి చేసిన ఆ రెండు తప్పులు ఇప్పుడు ఆమెకు సమస్యగా మారాయి. ఇంతకు ఆమె చేసిన తప్పు ఏంటంటే.. ఆ అమ్మాయి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మొదట్లో ఫ్రెషర్ కావడంతో పనిలో తన సీనియర్ సహాయం కొంచెం ఎక్కువగా తీసుకునేది. ఆ తర్వాత రూమ్ కీ వస్తే పని నేర్పిస్తాను ఆ సీనియర్రం చెప్పడంతో రూమ్ కీ వెళ్ళింది. అక్కడ మొదట్లో మంచిగానే ఉన్న ఆ సీనియర్ తర్వాత వెక్కిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. దాంతో అతడిని దూరం పెట్టింది ఆమె. కానీ ఆ సీనియర్ మాత్రం అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. కొన్ని రోజులకు అమ్మాయికీ పెళ్లయింది. ఇప్పుడు ఆ అమ్మాయికీ ఓ పాపా పుట్టింది.

Advertisement

కానీ ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికీ ఆ సీనియర్ నుండి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. వాళ్ళ భర్తకేమో ఈమె మగవారితో మాట్లాడితేనే నచ్చదు. ఈ విషయం తెలిస్తే విడాకులు ఇచ్చేస్తాడు. ఆ సీనియర్ ఏమో.. .నా కోరిక తీర్చకపోతే మనం చేసుకున్న చాటింగ్ మీ భర్త కు చూపిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి.

Advertisement

సమాధానం ఏంటంటే.. ఏదైతే అది అవుతుంది. జరిగిన విషయాన్ని మొత్తం తన భర్తకు చెప్పాలి. ఇలా ఆమె భయపడినంత కాలం ఆ సీనియర్ భయపెడుతూనే ఉంటాడు. ఇక ఆ చాటింగ్ అంటారా.. ఒక్క ఉద్యోగి మరో ఉద్యోగితో చాటింగ్ చేయడం మాములు విషయమే కాబట్టి.. ఈ విషయాన్ని తన భర్తకు మంచిగా చెప్పాలి. అలాగే ఆ సీనియర్ పైన ఫిర్యాదు చేయాలి. అదే విధంగా ఆ సీనియర్ ఇంకా ఎవరితోనైనా ఇలాగె ప్రవర్తిస్తున్నాడో తెలుసుకొని.. అందరూ కలిసి ఎదురు తిరగాలి. అప్పుడే ఆ వ్యతికి బుద్ధి వస్తుంది.

ఇవి కూడా చదవండి :

సచిన్ ను మెప్పించిన తిలక్ వర్మ..!

ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన గుజరాత్ బౌలర్..!

Visitors Are Also Reading