Home » నో ఫోన్స్, నో సోషల్ మీడియా.. బీసీసీఐ కొత్త రూల్స్..!

నో ఫోన్స్, నో సోషల్ మీడియా.. బీసీసీఐ కొత్త రూల్స్..!

by Azhar
Ad
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా చలామణి అవుతున్న మన బీసీసీఐ ప్రస్తుతం ఆటగాళ్లకు కొన్ని కొత్త రూల్స్ అనేవి తేవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. భారత జట్టు ఈ మధ్యే ఆసియా కప్ లో సూపర్ 4 దర్శనుండి ఇంటికి వచ్చి.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోతున్న టీ20 సిరీస్ కోసం యుద్ధం అవుతుంది. దీని తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు.. ఆ ఆ తర్వాత నేరుగా ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది.
అయితే ఈ ప్రపంచ కప్ అనేది ముగిసే వరకు భారత ఆటగాళ్లను ఫోన్స్ కు అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి అని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తుంది. గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో మొదటి మ్యాచ్ లో ఓడిన తర్వాత భారత జట్టుపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చాయి.
దాని ప్రభావం తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కనిపించింది. ఇక ఈ మధ్యే ఆసియా కప్ లో మళ్ళీ పాకిస్థాన్ చేతిలో ఓడిన తర్వాత మొత్తం అదే సీన్ అనేది రిపీట్ అయ్యింది అనే చెప్పాలి. అందుకే ఆటగాళ్ల పైన ఆ సోషల్ మీడియా.. దాని వల్ల వచ్చే విమర్శల ప్రభావం ఉండకూడదు అనే ఉద్దేశ్యంలోనే ద్రావిడ్ ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.

Advertisement

Visitors Are Also Reading