పవన్ కళ్యాణ్ హీరో నటించిన ‘భీమానాయక్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. రెండో పాన్ ఇండియా సినిమాలు మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకుంటోంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు.
Advertisement
అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా? దీన్ లా నాయక్ వారు అడగడం తోనే వాయిదా వేశారని మేము అర్థం చేసుకుంటాం. కానే పవన్ కళ్యాణ్ సినిమాకి సమస్య వస్తే ఈ నిర్మాతలు వస్తారా…??? అనే అభిమానులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
Advertisement
తాజాగా ఒక నెటిజన్ ఈ విషయమై బండ్ల గణేష్ ని హెల్ప్ చేయమని ట్విట్టర్లో అడిగాడు. దానికి బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మేము అర్థం చేసుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ కి సమస్య వస్తే ఈ నిర్మాతలు వస్తారా…??? బండ్ల అన్న నువ్వు అడగవచ్చు గా మన తరఫున అనే దిల్ రాజ్ ను, డీవీవీ దానయ్య, మిగతా ప్రొడక్షన్ హౌస్ లను త్యాగం చేశాడు. ఇక ఈ ట్విట్టర్ పై బండ్ల గణేష్ రిప్లై ఇస్తూ “” న్యాయానికి ధర్మానికి రోజులు లేవు బ్రదర్స్”” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విట్స్ నెట్టింట వైరల్ గా మారాయి మారాయి.