Telugu News » Blog » IPL 2023 : ఐపీఎల్ నుంచి నవీన్ బహిష్కరణ !

IPL 2023 : ఐపీఎల్ నుంచి నవీన్ బహిష్కరణ !

by Bunty

ఐపీఎల్ 2023 లో ముంబై సంచలనం సృష్టించింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరువుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చెరో వికెట్ తీశారు.

లక్నోలో ముగ్గురు బ్యాటర్లు రన్ అవుట్ అయ్యారు. ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2లో గుజరాత్ తో తలపడనుంది. ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. కాగా, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. పది బంతుల్లో కేవలం 11 పరుగులే చేసి నవీన్ ఉల్ హాక్ బౌలింగ్ లో ఆయుష్ బదోనికి క్యాష్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.

Advertisement

ఈ క్రమంలో నవీన్ ఉల్ హాక్ చేసుకున్న వికెట్ సంబరాలు సోషల్ మీడియాలో మళ్ళి చర్చనీయాంశంగా మారాయి. చెవులను మూసుకొని తన జెర్సీని చూపిస్తూ సంబరపడ్డాడు. కామెరూన్ గ్రీన్ ను అవుట్ చేసిన సమయంలోనే ఇలానే ప్రవర్తించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇలాంటి యాటిట్యూడ్ మార్చకపోతే ఐపిఎల్ నుంచి నిషేధానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

You may also like