Home » అఖండ టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్…! » Page 2

అఖండ టీమ్ తో బాలయ్య అన్ స్టాపబుల్…!

by AJAY
Ad

కాగా ఇప్పుడు బాలయ్య టాక్ షోకు అఖండ టీమ్ కూడా వచ్చింది. తాజాగా ఈరోజు అఖండ టీమ్ తో బాలయ్య సెట్ లో దిగిన ఫోటోలను ఆహా షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రీకాంత్, తమన్, బోయపాటి, ప్రఘ్యా జైస్వాల్ లు ఉన్నారు. ఇక అఖండ సినిమా తో సక్సెస్ అందుకున్న ఈ టీమ్ ఎలాంటి ముచ్చట్లు పెడుతుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading