ఏపీ రాజకీయాలు సడన్ గా మార్పులు ఎన్నో వచ్చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అవ్వడం తో తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడిపోయింది. చంద్రబాబు నాయుడు ని జైల్లో పెట్టడంతో నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కు లేరు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లు పైకి చంద్రబాబు అరెస్టు ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్య అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమి స్పందించలేదు. దీంతో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆయనకి సపోర్ట్ గానే ఉంటున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ని అవమానించినప్పుడు.. మీరు అంతా ఎందుకు మాట్లాడలేదు..? అయితే నిజానికి ఎన్టీఆర్ స్పందించడం, స్పందించకపోవడం పూర్తిగా ఆయన ఇష్టం గతంలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి వస్తే పార్టీకి లాభం కలుగుతుందా లేదంటే నష్టం కలుగుతుందా అన్న ప్రశ్నకి.. పార్టీకి ఆయన వల్ల ఒరిగేదేమీ లేదని కామెంట్ చేశారు.
Advertisement
Advertisement
బాలయ్య చిన్నల్లుడు పై ఎన్టీఆర్ అభిమానులు అప్పట్లో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని భరత్ ఇప్పుడు చెబుతూ… అప్పుడు నేను అన్నది తప్పు కాదు. కానీ నేను చెప్పిన విధానం తప్పుగా ఉంది అని అపార్థం చేసుకున్నారు అని అన్నారు. పైగా పార్టీ బలపడాలి అంటే ఒక వ్యక్తి వల్ల అయ్యేది కాదు. అందరూ కలిస్తేనే పార్టీ బలపడుతుంది అని చెప్పారు.
Also read:
- రణ్ బీర్ కపూర్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే.. పక్కా షాక్ అవుతారు..!
- ఆ ముగ్గురు హీరోలకి.. అడ్డుగా ప్రభాస్ మారబోతున్నాడా….?
- అల్లు అర్జున్ ని స్టేజ్ మీదే… అవమానించిన నయనతార…!