Home » రాఖీకి బాలయ్య సూపర్ గిఫ్ట్…!

రాఖీకి బాలయ్య సూపర్ గిఫ్ట్…!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉండే అభిమానులు మొత్తం వేరు. వేరే హీరోలు కొన్ని యాక్షన్స్ అనేవి చేస్తే ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది. కానీ ఏవ్ బాలయ్య చేస్తే సూపర్ అని అనిపిస్తుంది. తెలుగు సినీ అభిమానులలో అంతా మాస్ , యాక్షన్ ఫాలోయింగ్ అనేది తెచ్చుకున్నాడు బాలయ్య. ఇక ఈ మధ్యే అభిమానులను అఖండ అంటూ అదిరిపోయే సినిమా ఇచ్చాడు.

Advertisement

ఆ వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమా ప్రారంభించాడు. బాలయ్యకు మాస్ యాక్షన్ హీరో అనే ఇమేజ్ ఉన్న విధంగానే గిపోచంద్ కు కూడా మాస్ డైరెక్టర్ అనే పేరు వచ్చింది. కాబట్టి వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కావడంతో ఫ్యాన్స్ కు ముందునుండే అంచులను భారీగా ఉన్నాయి. అందుకు తగ్గిన విధంగానే ఈ ఈసినిమా నుండి వచ్చిన బాలయ్య ఫస్ట్ లుక్ అనేది ఫ్యాన్స్ ను మెప్పించింది. ఇక అప్పటి నుండి మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు వస్తున్న రాఖీ పండుగా సందర్భంగా అభిమానుల ఎదురు చూపులకు బాలయ్య బ్రేక్ వేయనున్నట్లు తెలుస్తుంది. రాఖీపండుగా నాడు ఓ అదిరిపోయే గిఫ్ట్ అనేది ఫ్యాన్స్ కు బాలయ్య ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఏ ఈసినిమా యొక్క టైటిల్ అనే అందరూ అనుకునున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ 107గానే ఈ సినిమా అనేది ఉంది. దీని టీటైల్ ఇంకా ప్రకటించకపోవడంతో ఇప్పుడు వచ్చేది అదే అని అందరూ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ లో టీం ఇండియా మ్యాచ్ ఫిక్స్.. ఏ రోజు అంటే…?

విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

Visitors Are Also Reading