Home » చిరంజీవి ఇంట్లో….బాల‌కృష్ణ సినిమా షూటింగ్!

చిరంజీవి ఇంట్లో….బాల‌కృష్ణ సినిమా షూటింగ్!

by Azhar
Published: Last Updated on
Ad

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, శోభన, నిరోషా ప్రధాన పాత్రల్లో 1990 లో విడుదలైన చిత్రం నారి నారి నడుమ మురారి. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు చిరంజీవి ఇంట్లో షూట్ చేశారు.

chiranjeevi-balayya

Advertisement

తమిళనాడులోని వేలచ్చేరి ప్రాంతంలో చిరంజీవికి గెస్ట్ హౌస్ ఉంది దాని పేరు హ‌నీ హౌస్ దాని ప‌క్క‌న ఉన్న‌ 2 ఎక‌రాల స్థ‌లం కూడా చిరంజీవిదే! ఈ సినిమాలో హీరో ఉండే పూరి గుడిసె చిరంజీవికి చెందిన స్థ‌లంలోనే నిర్మించారు. అంతేకాక ఈ సినిమాలోని చాలా సన్నివేశాల‌ను చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే షూట్ చేశార‌ట!

Advertisement

ఇక సినిమా విష‌యానికి వ‌స్తే…. యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న బాల‌య్య‌కు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీతో సూప‌ర్ హిట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి. బాల‌య్య‌కు అత్త‌గా శార‌ద, మామ‌గా స‌త్య‌నారయ‌ణ‌, మ‌ర‌ద‌ల్లుగా శోభ‌ణ‌, నిరోష‌లు న‌టించారు. ఇరువురు భామల కౌగిలిలో అనే సూప‌ర్ హిట్ సాంగ్ ఈ సినిమాలోనిదే!

Nari nari nadama murari

ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్, కీర‌వాణి తండ్రి శివ‌శ‌క్తిద‌త్త‌లు ర‌చ‌యిత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

Visitors Are Also Reading