Home » తానేంటో మరోసారి చూపించిన బాలయ్య..!

తానేంటో మరోసారి చూపించిన బాలయ్య..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది హైకూలు ఉన్నారు. ఇక ఇందులోనే యంగ్ హీరోలు.. సీనియర్ హీరోలు ఎవరిని తీసుకున్న.. నందమూరి నటసింహం బాలకృష్ణకు వారికీ కొన్ని విషయాల్లో చాలా తేడా అనేది ఉంటుంది. అయితే అందరూ హీరోలు కెమెరా కనిపిస్తే సైలెంట్ అయిపోతారు. కానీ బాలయ్య మాత్రం అలా కాడు అనేది అందరికి తెలిసిందే. బాలయ్యకు కోపం తొందరగా వస్తుంది.

Advertisement

అలాగే బాలయ్య వద్ద ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే కెమెరా ముందే ఇప్పటికే చాలా మందిని బాలయ్య కొట్టిన ఆయనకు నెగెటివ్ ఇమేజ్ అయితే రాలేదు. ఇక ఇన్ని సినిమాల్లోనే కనిపించిన బాలయ్య మొదటిసారి ఓ యాడ్ అనేది చేసిన విషయం తెలిసిందే. మాములుగా స్టేర్ హీరోలు యాడ్స్ చేస్తుంటే.. తమకు నచ్చిన స్టార్ డైరెక్టర్లనే ఆ యాడ్ కు కూడా డైరెక్టర్ గా పెట్టుకుంటారు. అందువల్ల వారికీ రెమ్యునరేషన్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

కానీ మొదటిసారి యాడ్ లో చేసిన బాలయ్య మాత్రం అలా చేయలేదు. ఆయన ఓ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో యాడ్ అనేది చేసాడు. ఇక బాలయ్యకు డైరెక్షన్ చేసినందుకు ఆ కొత్త డైరెక్టర్ కు 2 లక్షల రెమ్యునరేషన్ అనేది వచ్చింది. కానీ తాజాగా ఆ యాడ్ చూసి బాగా వచ్చింది అని మెచ్చుకున్న బాలయ్య.. ఆ డైరెక్టర్ కు 20 లక్షల కారు అనేది బహుమతిగా ఇచ్చి.. అతడిని ప్రోత్సహించాడు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐతో పటు క్యాబ్ నుండి కూడా దాదా ఔట్..!

నోబాల్ వివాదం… పాక్ నోరు మూయిస్తున్న భారత్ ఫ్యాన్స్..!

Visitors Are Also Reading