Home » గ్యాంగ్ స్టార్ గా బాలయ్య..?

గ్యాంగ్ స్టార్ గా బాలయ్య..?

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. చివరిగా బాలయ్య నుండి అఖండ సినిమా అనేది ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక అదే స్పిన్డ్ ను కొనసాగిస్తూ ఆయన ఇప్పుడు 107వ సినిమా అనేది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.ఇక జపించంద్ కూడా గత ఏడాది ప్రారంభంలోనే క్రాక్ అనే సూపర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా అనేది చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఇన్నిరోజులు రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి నిర్మాతలు దొరకడం లేదు అని.. సినిమా వాయిదా పడింది అని అన్నారు. కానీ నిన్న ఈ సినిమా నుండి అప్డేట్ అనేది వచ్చిన విషయం తెలిసిందే. ఇక సన్ షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

Advertisement

అయితే ఈ సినిమా కథ అనేది ఎలా ఉండబోతుంది అనే విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక నిన్న విడుదల చేసిన వీడియోలో బాలయ్య ఓ గన్ పట్టుకొని కనిపించాడు. దాంతో ఈ సినిమా అనేది గ్యాంగ్ స్టార్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ఇందులో బాలయ్య ఓ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజమా ఉంది అనేది సినిమా వచ్చాకే చూడాలి.

ఇవి కూడా చదవండి :

ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్…!

Visitors Are Also Reading