Home » కాలకేయుడికి బాలయ్య బాబు చేసిన ఈ సాయం గురించి ఎంతమందికి తెలుసు..? తన జీవితాన్ని..!

కాలకేయుడికి బాలయ్య బాబు చేసిన ఈ సాయం గురించి ఎంతమందికి తెలుసు..? తన జీవితాన్ని..!

by AJAY
Ad

నటీ నటులకు ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఒక్క సినిమా ద్వారా వస్తుంది. ఆ సినిమా తర్వాత ఫుల్ బిజీగా మారిపోతారు. అలాంటి సినిమాలు తన జీవితంలో కూడా ఉన్నాయని నటుడు ప్రభాకర్ తెలిపారు. ప్రభాకర్ అంటే చాలామంది గుర్తుకు పట్టకపోవచ్చు కానీ బాహుబలి సినిమాలో కాలకేయ అని చెబితే ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేస్తారు. బాహుబలి సినిమాలో ప్రభాకర్ నటించిన కాలకేయ పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది.

Advertisement

ఈ సినిమా తర్వాత ప్రభాకర్ ఫుల్ బిజీగా మారిపోయాడు ఇప్పటివరకు దాదాపు తెలుగు, తమిళ,హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలలో నటించాడు. నిజానికి ప్రభాకర్ పోలీస్ అవ్వాలని హైదరాబాద్ వచ్చారట. ఆ సమయంలో ఖర్చులకోసం జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించారు. ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో రాజమౌళి కంట పడటం వల్ల బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

Advertisement

ఈ సినిమాతో ప్రభాకర్ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో ప్రభాకర్ పోలీస్ పాత్రలో నటించాడు. ఇక రియల్ లైఫ్ లో పోలీస్ అవ్వాలనుకున్న తన కోరిక అఖండ సినిమా ద్వారా రియల్ లైఫ్ లో నిజమైందని ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా బాలయ్య అఖండ సినిమాలో నటించిన తర్వాత తనకు 14 సినిమాల్లో మళ్ళీ పోలీస్ పాత్రల అవకాశాలు వచ్చాయని చెప్పాడు. బోయపాటి శ్రీను కమిట్మెంట్ ఉన్న దర్శకుడువాని నరుడిలో ఉన్న ప్రతిభను గుర్తించి అతడి స్థాయిలో సన్నివేశాన్ని పండించగల సమర్ధుడు అని ప్రశంసించాడు. అంతేకాకుండా నటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే మనస్తత్వం బోయపాటి శ్రీను ది అని వెల్లడించాడు.

ALSO : నయన్ కి అప్పుడే వివాదాలు మొదలయ్యాయా ?? నయనతార కి పెళ్ళి కలిసిరావడం లేదా ? లేటెస్ట్ గా ..

Visitors Are Also Reading