Home » పడిపోయిన బాబర్, సూర్య కుమార్..!

పడిపోయిన బాబర్, సూర్య కుమార్..!

by Azhar
Ad

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ అనేవి తాజాగా విడుదల అయ్యాయి. అయితే ఇందులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అలాగే భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ యొక్క రాంక్ అనేది కిందరు పడిపోయింది. ఇన్ని రోజులో టీ20 బ్యాటింగ్ లో మొదటి స్థానంలో ఉన్న బాబర్ ఇప్పుడు రెనో స్థానానికి పడిపోయాడు. కానీ బాబర్ ఆ మొదటి స్థానంలో 1000 రోజులకు పైగానే ఉన్న విషయం అందరికి తెలిసిందే.

Advertisement

కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కు చెందిన మరో బ్యాటర్ మొహ్మద్ రిజ్వాన్ 815 పాయింట్లతో మొదటి స్థానానికి వచ్చాడు. ఆసియా కప్ లో రిజ్వాన్ బాగా ఆడటం వల్లే ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో బాబర్ సరిగ్గా ఆడటం లేనందునే పడిపోయాడు. ఇక భారత బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కూడా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇన్ని రోజులు సూర్య మూడో స్థానంలో ఉండేవాడు.

Advertisement

అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ 792 పోయింతల్తో మూడో స్థానానికి రావడంతో సూర్య కుమార్ 775 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక టాప్ 10 లో మరో భారత బ్యాటర్ లేడు. అలాగే బావింగ్ లో కూడా టాప్ 10 ఒక్క భారత బౌలర్ లేడు. కానీ ఆల్ రౌండర్ లలో మాత్రం హార్దిక్ పాండ్య ఒక్కడే 163 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

రోహిత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే ఇండియా ఖేల్ ఖతం..!

ఇవ్వని ప్రయోగాలు అంటున్న రోహిత్ శర్మ..!

Visitors Are Also Reading