ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. రాముడు విగ్రహ ప్రతిష్టని ఈనెల 22న నిర్వహించనున్నారు. ఇక ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తగా అధికారులు పూర్తి చేస్తున్నారు సమయం దగ్గర పడుతుండడం తో భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలని అందిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా రామ మందిరం ముంగిన ఆలయ నిర్వహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ చేశారు.
Advertisement
Advertisement
అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పైగా వీడియో ని రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చింది వీడియో. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గూస్ బంప్స్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అయిపోయింది. మరి అందమైన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి. రాము మందిరం డ్రోన్ షో ప్రాక్టీస్ అంటూ ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు ఈ వీడియోకి పెద్ద ఎత్తున కామెంట్లు కూడా వస్తున్నాయి.
Drone show practice for Ayodhya Ram Mandir inauguration 🙏🙏#AyodhyaRamMandir #AyodhyaRamTemple #AyodhaDham #JaiShriRam pic.twitter.com/XjEfAM8Vqr
— “Unknown Men” (@miteshkumar10) January 15, 2024
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!