Home » అవే స్కిట్స్..అవే పంచులు.. సుడిగాలిలో ఇక మార్పు లేదా..!!

అవే స్కిట్స్..అవే పంచులు.. సుడిగాలిలో ఇక మార్పు లేదా..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

గత పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కామెడీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న షో. కానీ షో ప్రస్తుతం మసకబారి పోతుందని చెప్పవచ్చు. జబర్దస్త్ అభిమానులకు మొహం కొట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ షో ద్వారా నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వర్కౌట్ ఎక్కువగా అవ్వడం లేదు. కొత్త టీములు కొత్త కొత్త వారిని తీసుకువచ్చి స్కిట్ లు చేయిస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆదరించడం లేదని మల్లెమాల టీం భావిస్తోందట

Advertisement

 

. అయితే ఈ కార్యక్రమాన్ని గాడిలో పెట్టడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు ఎప్పటిలాగే నిన్నటి జబర్దస్త్ ఎపిసోడ్ లో సుడిగాలి సుదీర్ జట్టు కామెడీ ఉంది.. జస్ట్ నవ్వు తెప్పించే విధంగా ఉంది. కానీ కొత్తగా మాత్రం ఏమీ అనిపించడం లేదనీ ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా అదే కామెడీ.. అవే పంచులు.. తప్ప ఇంకేమీ వారికి కనబడడం లేదా.. కొత్తగా ఏమీ దొరకడం లేదు అంటూ విమర్శకులు సుడిగాలి సుదీర్

Advertisement

జట్టుపై విమర్శలు ఓ రేంజ్ లో చేస్తున్నారు.. ఈ టైంలో సుధీర్ టీమ్ కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే జబర్దస్త్ కార్యక్రమంపై అంచనాలు జనాల్లో తగ్గుతుందేమో అని అనిపిస్తోంది. ఈ సందర్భంలో అందులో ఏదైనా మార్పులు చేస్తే తప్ప రేటింగ్ కష్టమని మల్లెమాల టీం భావిస్తోందట.

ఇది కూడా చదవండి:

జబర్దస్త్ కు ఆది గుడ్ బై ఎందుకు చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు..!!

మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా… అయితే ఇది తెలియాల్సిందే..!!

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

 

Visitors Are Also Reading