Author
Bunty
Bunty
హాయ్.. నా పేరు సాయికిరణ్ నాకు పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదవడంపై ఉన్నటు వంటి ఆసక్తి ఈ రోజు నన్ను రైటర్ ను చేసింది. ప్రస్తుతం నేను మనం న్యూస్ లో కంటెంట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా, స్పోర్ట్స్, హెల్త్, రాజకీయాలు లాంటివి అన్ని రాయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. నాకు ఈ ఫీల్డ్ లో 5 సంవత్సరాల అనుభవం ఉంది.