Author
Anji
Anji
హాయ్ నా పేరు ఆంజనేయులు. నేను చదువుకునే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫార్ట్ టైమ్ జాబ్ గా న్యూస్ టైపింగ్ చేసే వాడిని. అలా కంప్యూటర్ ఆపరేటర్ నుంచి అనుకోకుండా సబ్ ఎడిటర్ గా మారాను. ప్రస్తుతం మనం న్యూస్ లో కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాను. సినిమా, పాలిటిక్స్, హెల్త్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ లాంటి ఎలాంటి ఆర్టికల్ అయినా రాయడానికి ఇష్టపడతాను.