Home » ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు

ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు

by Bunty
Ad

భారత పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి గల కారణాలను పరిశీలిద్దాం.

# బ్యాటింగ్ వైఫల్యం

Advertisement

ఈ మ్యాచ్ లోనే కాదు ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. తొలి మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఆడిన ఇన్నింగ్స్ లు తప్పించి ఈ సిరీస్ లో టీమిండియా బ్యాటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.

READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!

# బౌలింగ్ లోపాలు
టీమిండియా బౌలింగ్ ప్రదర్శన బ్యాటింగ్ కంటే బాగానే ఉన్నా, ఆరంభంలో వికెట్లు తీసి చివరి వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో, ప్రత్యర్థి జట్టుకు రావాల్సిన పరుగుల కంటే ఆదనంగా పరుగులు వస్తున్నాయి.

Advertisement

# సూర్య కుమార్ యాదవ్

ఈ సిరీస్ లో టీమిండియా కు పెద్ద మైనస్ ఏంటంటే సూర్య కుమార్ యాదవ్. ఎందుకంటే ఈ సిరీస్ లో సూర్య ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయలేదు.

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

India implode as Australia take ODI series 2-1 with 21 run-win | Sports News,The Indian Express

 

# స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ
ఇక ఈ సిరీస్ లో టీమిండియా వైఫల్యం కంటే కూడా ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. రైట్ టైం లో బౌలింగ్ మార్పులు, అద్భుతమైన ఫీల్డింగ్ ప్లేస్మెంట్ లతో టీమిండియా దారుణంగా దెబ్బతీశారు.

# టపార్డర్ దారుణ వైఫల్యం
టీమిండియాలో ఓటముల్లో చాలా కాలంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది టపార్డర్ బ్యాటింగ్ అని చెప్పాలి. టీమిండియా గెలిచిన టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ తొలి టెస్ట్ లో చేసిన సెంచరీ మినహా పెద్దగా టపార్డర్ చేసిందేమీ లేదు.

READ ALSO : Balagam : ‘బలగం’ మూవీ ఓటేటి రిలీజ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading