Home » టాలీవుడ్ లో అది ఉన్న ఒక్కే హీరో చిరంజీవి..!

టాలీవుడ్ లో అది ఉన్న ఒక్కే హీరో చిరంజీవి..!

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఇప్పుడు తెలియని వారు ఎవరు ఉండరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టాలీవుడ్ మొదటి భాగం అయితే ఆ తర్వాత రెండో భాగంలో ముఖ్యమైన హీరోగా చిరంజీవి నిలిచాడు. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఏర్పాటు చేసాడు చిరంజీవి. అందుకే ఆయన అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. అయితే చిరంజీవి ఇప్పటికే 150కి పైగా సినిమాలు తీశారు.

Advertisement

ఇక గతంలో చిరంజీవి సినిమాలను ఎక్కువగా నిర్మించిన నిర్మాత అశ్విని దత్. ఇక ఆయన తాజాగా మాట్లాడుతూ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. నేను ఎన్టీఆర్ గారు చెప్పడం వల్లే నా బ్యానర్ కు వైజయంతి మూవీస్ అని పేరు పెట్టాను. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో సినిమాలు చేయడం నేను గర్వంగా భావిస్తాను. ఇక నేను మెగాస్టార్ తో కూడా ఎక్కువ సినిమాలు చేసాము.

Advertisement

అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ డిసిప్లీన్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి మాత్రమే. మేము ఎన్టీఆర్ దగ్గరకు కూడా మాములుగా వెళ్లే వాళ్ళం. కానీ చిరంజీవి దగ్గరకు మాత్రం అన్ని సెట్ చేసుకొని వెళ్లే వాళ్ళం అని అశ్విని దత్ అన్నారు. అలాగే చిరంజీవి, కృష్ణ గారు న చేయి మంచిది అని భావిస్తారు. అందుకే వారు కొడుకులను నా బ్యానర్ తో లాంచ్ చేసారు అని అశ్విని దత్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

కేఎల్ రాహుల్ తో కూతురి పెళ్లిపై సునీల్ శెట్టి క్లారిటీ..!

ఇండియాకు షాక్.. గాయంతో మరో పేసర్ దూరం..?

Visitors Are Also Reading