Home » సన్నజాజి తీగలా మారిన షాలిని పాండే.. కారణం..?

సన్నజాజి తీగలా మారిన షాలిని పాండే.. కారణం..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అర్జున్ రెడ్డి సినిమా అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ షాలిని పాండే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టుతో యువతను ఆకట్టుకుంది. దీంతో ఆ హీరోయిన్ ఒక్కసారిగా మంచి హీరోయిన్ గా పేరు పొందింది.

arjun-reddy-heroine

arjun-reddy-heroine

అయితే విజయ్ దేవరకొండతో ఈమె కాంబినేషన్ చాలా అద్భుతంగా స్క్రీన్ పై వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో చాలావరకు లిప్లాక్ సన్నివేశాలు యువతకు చెమటలు పట్టేలా చేస్తాయి. సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన తర్వాత మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ సొంతం చేసుకున్నది. ఈ మూవీతో విజయ్ ఒక్కసారిగా బ్రాండ్ అయిపోయారు. ఇక తర్వాత వెనక్కి చూసుకోలేదు. వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు ఆయన.

Advertisement

Advertisement

arjun reddy heroine shalini pandey

arjun reddy heroine shalini pandey

arjun reddy heroine shalini pandey షాలిని పాండే :

దేవరకొండ అయితే దూసుకుపోతుంటే శాలిని పాండే మాత్రం వెనుకబడిపోయింది. ఈ మూవీ తర్వాత అనేక అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అలాగే కీర్తి సురేష్ నటించిన టువంటి మహానటి మూవీలో కీలక పాత్రలో నటించిన పెద్దగా పేరు రాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో లక్కు కలిసి రాక బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కన్నేసింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అర్జున్ రెడ్డి మూవీ లో చాలా బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సన్నజాజి తీగల మారింది. ఈమెకు సంబంధించిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ;

“ఆచార్య” సినిమాలో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా…..? ఆమె ఎవ‌రంటే..!

ఆర్ఆర్ఆర్ లో లాజిక్ మిస్ అయ్యింద‌ని ట్రోల్ చేస్తున్నవారికి నెటిజ‌న్ దిమ్మ‌తిరిగిపోయే రిప్లై..!

Visitors Are Also Reading