ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి చాలా కామన్.. కానీ కొంతమంది ఎంత సంపాదించినా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోయి సుఖమయ జీవితం అనుభవిస్తారు.. అది ఏంటో ఒక సారి చూద్దాం..? మన నిత్య జీవితంలో ఆర్థిక కష్టాలు సమస్యలు తీరాలంటే ఈ పెసరపప్పుతో ఈ విధంగా చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో లేచింది మొదలు పడుకునే వరకు సూర్యకిరణాలు పడకపోతే మంచిది కాదు. కాబట్టి సూర్యభగవానుని ప్రతిరోజు మనం దర్శించుకోవాలి.లోకంలో అనేక దీక్షలు ఉన్నాయి. కానీ పాడిపంటలు, సుఖశాంతులకు మూలం సూర్య భగవానుడు మాత్రమే. శని దోషాలు పోవాలంటే బుధవారంనాడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి పెసలు దానం చేయండి. లేదంటే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి పెసరపప్పు హల్వా పేదలకు పంచి పెడితే చాలా మంచిది. బుధ గ్రహ జపం బ్రాహ్మణుడితో చేయించి పెసలు దానం ఇవ్వండి.అలాగే రోజులు, వారాలు నెలలు ఇలా మన కాలం గడుస్తుంది అంటే దానికి కారణం సూర్యుడే. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా చైతన్యంగా జీవించాలన్నా సూర్యుడే మూలం. సమస్త జీవకోటికి సూర్యుడు ఆధారం. అందుకే సూర్యుని వేద త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు సూర్యకిరణాల వల్ల రకరకాల రోగకారక క్రిములు కూడా నటిస్తూ ఉంటాయి. దీనివల్ల అనారోగ్యం బారిన సమస్యల బారిన పడకుండా చాలా తక్కువ గురవుతారు. దీని కారణంగానే నివాస ద్వారాలు తూర్పుముఖంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. 26 ఆదివారాలు సూర్యుడికి ఎర్రని మందారాలు లేదా తెల్లని తామరపూలు తీసుకొని మరియు తెల్లజిల్లేడు పూలను సూర్యుని ప్రతిమ ముందు పెట్టి, ఒకవేళ మీ ఇంట్లో సూర్యుని ప్రతిమ లేకపోతే విష్ణుమూర్తి ప్రతిమ దగ్గర ఇవి పెట్టండి. అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం, గోధుమలతో చేసిన చిన్నచిన్న చపాతీలను చేసి పాలలో వాటిని వేసి నైవేద్యంగా సమర్పించండి. ఈ పూజ కూడా సూర్యాస్తమయం లోనే చేయాలి అలాగే పొద్దున్నే వచ్చేయండి ఒక అర్థగంట పాటు నిలబడాలి. ఇలా 26 ఆదివారం కనుక పాటిస్తే మీకు ఆర్థిక కష్టాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు
Advertisement
ALSO READ;
Advertisement
Chanakya Niti : మీ జీవితంలో ఇలాంటి స్త్రీలు ఉంటే అస్సలు వదులుకోవద్దు..!
పెద్దదేవుడికి కొత్త కోడళ్ల పరిచయం.. అడవుల జిల్లాలో పెర్సపేన్ ఉత్సవం